7. ఉదాహరణకు 25 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 15 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకున్నాడనుకుందాం. 15 ఏళ్లకు చెల్లించే ప్రీమియం రూ.10,93,406. అంటే రోజుకు రూ.199 చొప్పున చెల్లిస్తే రూ.94,72,500 రిటర్న్స్ వస్తాయి. 15 ఏళ్లు ప్రీమియం చెల్లించిన తర్వాత అంటే 40 ఏళ్ల వయస్సు నుంచి ఏటా 8% అంటే రూ.72,000 చొప్పున జీవితాంతం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)