Terms of LIC Jeevan Pragati Plan: ఈ పాలసీ నిబంధనలను చూస్తే.... 12 నుంచి 45 ఏళ్ల మధ్య వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ కనీస గడువు 12 ఏళ్లు, గరిష్ట గడువు 20 ఏళ్లు. మెచ్యూరిటీ నాటికి గరిష్ట వయసు పరిమితి 65 ఏళ్లు. కనీస కవర్ అమౌంట్ రూ.1.5 లక్షలు. (symbolic image)