9. ఐదేళ్లు ప్రీమియం చెల్లించిన తర్వాత మరణిస్తే అతని కుటుంబానికి రూ.2,00,000 డెత్ బెనిఫిట్+బోనస్ వస్తుంది. 16 ఏళ్లకు చెల్లించే ప్రీమియం రూ.1,46,144. కానీ 25 ఏళ్ల వరకు పాలసీ ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.2,00,000 + రూ.1,70,000 వరకు బోనస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం రూ.3,70,000 వరకు రావొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)