Home » photogallery » business »

LIC IPO UPDATES PRADHAN MANTRI JEEVAN JYOTI BIMA YOJANA PMJJBY POLICYHOLDERS ARE ELIGIBLE FOR DISCOUNTED LIC SHARES SS

LIC IPO: గుడ్ న్యూస్... ఆ స్కీమ్‌లో ఉన్నవారికి కూడా డిస్కౌంట్‌లో ఎల్ఐసీ షేర్లు

LIC IPO Updates | ఇండియన్ షేర్ మార్కెట్‌లోకి అతి పెద్ద ఐపీఓ రాబోతోంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) త్వరలోనే ఐపీఓ తీసుకురాబోతోంది. ఓ ప్రభుత్వ పథకంలో ఉన్నవారికి కూడా డిస్కౌంట్‌లో ఎల్ఐసీ షేర్లు లభించనున్నాయి.