హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Biggest IPOs: భారీ సైజ్‌తో ఎల్ఐసీ ఐపీఓ... ఇండియాలో ఇప్పటివరకు టాప్-10 ఐపీఓలు ఇవే

Biggest IPOs: భారీ సైజ్‌తో ఎల్ఐసీ ఐపీఓ... ఇండియాలో ఇప్పటివరకు టాప్-10 ఐపీఓలు ఇవే

Biggest IPOs | లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) అధికారిక ప్రకటన వచ్చేసింది. మే 4 నుంచి మే9 వరకు సబ్‌స్క్రిప్షన్ కొనసాగుతుంది. మే 17న లిస్ట్ అవుతుంది. ఇండియాలో అతిపెద్ద ఐపీఓ ఇదే. మరి ఇప్పటివరకు టాప్-10 ఐపీఓలు ఏవో తెలుసుకోండి.

Top Stories