Home » photogallery » business »

LIC IPO UPDATES 60 LAKH TO 70 LAKH POLICYHOLDERS UPDATED THEIR PAN CARD ON LIC PORTAL SAYS LIC CHAIRMAN MR KUMAR SS

LIC IPO: ఆ తేదీ కన్నా ముందు పాలసీ తీసుకున్నవారికే ఎల్ఐసీ ఐపీఓలో కోటా

LIC IPO | లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీఓ మార్చిలో రాబోతోంది. ఎల్ఐసీ ఐపీఓకి సంబంధించిన కొత్తకొత్త వివరాలు బయటపడుతున్నాయి. మీరు పాలసీహోల్డర్ కోటాలో ఎల్ఐసీ ఐపీఓకి అప్లై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి.