Home » photogallery » business »

LIC IPO SHARE ALLOTMENT PROCESS TODAY KNOW HOW TO CHECK SUBSCRIPTION STATUS ON KFINTECH WEBSITE AND BSE OFFICIAL WEBSITE SS

LIC IPO Allotment: ఎల్ఐసీ ఐపీఓ అలాట్‌మెంట్ స్టేటస్ చెక్ చేయండి ఇలా

LIC IPO Allotment | ఎల్ఐసీ ఐపీఓకి (LIC IPO) అప్లై చేశారా? షేర్ల అలాట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారా? మే 12న అంటే ఈరోజే ఎల్ఐసీ షేర్ల అలాట్‌మెంట్ జరగనుంది. షేర్లు అలాట్ అయ్యాయో లేదో ఇలా తెలుసుకోండి.