Home » photogallery » business »

LIC IPO ISSUE TO OPEN IN MARCH KNOW WHAT WILL HAPPEN TO GOVERNMENT OF INDIA SOVEREIGN GUARANTEE FOR LIC POLICIES AFTER IPO SS

LIC IPO: మార్చిలో ఎల్ఐసీ ఐపీఓ... మీ పాలసీకి ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుందా?

LIC IPO | త్వరలోనే ఎల్ఐసీ ఐపీఓ తీసుకురాబోతున్నట్టు ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మరోవైపు దీపం సెక్రెటరీ కూడా మార్చిలోనే ఐపీఓ తీసుకొస్తున్నట్టు చెప్పారు. మరి ఎల్ఐసీ ఐపీఓ తర్వాత ఎల్ఐసీ పాలసీలకు ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుందా? తెలుసుకోండి.