Home » photogallery » business »

LIC IPO ISSUE TO LIST IN MARCH KNOW ABOUT THESE INSURANCE VALUATION TERMS BEFORE APPLYING THIS IPO SS GH

LIC IPO: మార్చిలో ఎల్ఐసీ ఐపీఓ... అప్లై చేసేముందు ఈ విషయాలు తెలుసుకోండి

LIC IPO | ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్​ఐసీ త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్​ (LIC IPO)కు రానుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇష్యూ సైజ్ లక్ష కోట్ల రూపాయలు (LIC IPO Size) ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనితో ఇది దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశాలున్నాయి. మరి మీరు ఎల్ఐసీ ఐపీఓకు అప్లై చేయాలనుకుంటే ఈ విషయాలు తెలుసుకోండి.