Home » photogallery » business »

LIC IPO GOVT FILES DRAFT WITH SEBI FOR MEGA LISTING 10PC OF ISSUE SIZE TO BE RESERVED FOR POLICYHOLDERS DETAILS HERE MKS

LIC IPO: దేశంలోనే అతిపెద్ద ఐపీవో.. పాలసీదారులు, ఉద్యోగులు, ఏజెంట్లకు అదిరిపోయే డిస్కౌంట్.. వివరాలివే

దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం వేగంగా సాగుతోంది. ఇండియాలోనే అతిపెద్ద ఐపీవోల్లో ఒకటిగా భావిస్తోన్న ఎల్ఐసీ ఐపీవోకు రంగం సిద్ధమైంది. ఈ త్రైమాసికంలోనే ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ మేరకు అనుమతి కోరుతూ సెబీకి కేంద్రం దరఖాస్తు చేసుకుంది. ఎల్ఐసీ ఐపీవో షేర్ ధరలో పాలసీదారులు, సంస్థ సిబ్బందికి 5 నుంచి 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. వివరాలివే..