హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

LIC IPO Alert: ఎల్ఐసీ పాలసీ ఉందా? ఐపీఓలో కోటా కావాలంటే ఈ వివరాలు అప్‌డేట్ చేయండి

LIC IPO Alert: ఎల్ఐసీ పాలసీ ఉందా? ఐపీఓలో కోటా కావాలంటే ఈ వివరాలు అప్‌డేట్ చేయండి

LIC IPO Alert | లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐపీఓ (LIC IPO) త్వరలో రాబోతోంది. ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి ప్రత్యేక కోటా ఉంటుంది. ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు ఐపీఓలో తమ కోటాలో అప్లై చేయాలంటే ముందుగా వారు కొన్ని వివరాలు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

Top Stories