Home » photogallery » business »

LIC INCREASES ANNUITY RATES OF JEEVAN AKSHAY VII NEW JEEVAN SHANTI WITH EFFECT FROM FEB 1 GH VB

Life Insurance Corporation: వాటి యాన్యుటీ రేట్లను పెంచిన LIC.. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు ఇవే..

జీవన్ అక్షయ్-VII, జీవన్ శాంతి పాలసీల యాన్యూటీ రేట్లను(Annuity Rates) ఫిబ్రవరి 1 నుంచి పెంచినట్లు ప్రకటించింది జీవిత బీమా సంస్థ LIC. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది.