హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

LIC Policy: ఈ ఎల్ఐసీ ప్లాన్‌తో రూ.22 లక్షల బీమా... పాలసీ వివరాలివే

LIC Policy: ఈ ఎల్ఐసీ ప్లాన్‌తో రూ.22 లక్షల బీమా... పాలసీ వివరాలివే

LIC Policy | ఎల్ఐసీ నుంచి వేర్వేరు వర్గాలకు పలు రకాల బెనిఫిట్స్‌తో అనేక పాలసీలు ఉన్నాయి. జూన్‌లో మరో కొత్త పాలసీని ప్రకటించింది. ఈ ఎల్ఐసీ ప్లాన్‌తో (LIC Plan) రూ.22 లక్షల బీమా పొందొచ్చు. పాలసీ వివరాలు తెలుసుకోండి.

Top Stories