Home » photogallery » business »

LIC CHAIRMAN KUMAR COMMENTS ON COMPANY SHARE DECLINE AND SUGGESTION TO INVESTORS AK

LIC Share: LIC షేరు విలువ పడిపోవడంపై కంపెనీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

LIC Shares: యాంకర్ ఇన్వెస్టర్ల 30-రోజుల లాక్-ఇన్-పీరియడ్ సోమవారం నాటికే ముగియడంతో యాంకర్ ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించడం దీనికి కారణం కావచ్చు. మరోవైపు LIC షేరు ధర పతనంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందని DIPAM కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే గత వారం తెలిపారు.