LIC Bima Jyoti: రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.20 లక్షల రిటర్న్స్... ఎల్ఐసీ పాలసీ వివరాలు ఇవే

LIC Bima Jyoti | ఎల్ఐసీ ఇటీవల బీమా జ్యోతి పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాలసీలో మీరు ప్రీమియం ఎంత చెల్లిస్తే అంతకు రెండు రెట్లు రిటర్న్స్ వస్తాయి. ఈ పాలసీ వివరాలు పూర్తిగా తెలుసుకోండి.