1. హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC కొత్త హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీని అందిస్తోంది. ఆరోగ్య రక్షక్ (Arogya Rakshak) పేరుతో ఈ పాలసీ అందుబాటులోకి వచ్చింది. ఈ పాలసీలో పాలసీ తీసుకున్న వ్యక్తి, వారి జీవిత భాగస్వామి, 65 ఏళ్ల లోపు తల్లిదండ్రులు, 20 ఏళ్ల లోపు పిల్లలకు ఆరోగ్య బీమా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. అంటే ఆ పాలసీదారుడి కుటుంబ సభ్యులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పాలసీలో అంబులెన్స్ బెనిఫిట్, హెల్త్ చెకప్ బెనిఫిట్ లాంటివి కవర్ అవుతాయి. ఎల్ఐసీ ఆరోగ్య రక్షక్ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 18 ఏళ్లు. గరిష్ట వయస్సు 65 ఏళ్లు. పిల్లల వయస్సు 91 రోజుల నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ పాలసీలో భార్యను, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని చేరిస్తే ప్రీమియం పెరుగుతుంది. పాలసీదారుడు, జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రుల వయస్సును బట్టి ప్రీమియం మారుతుంది. ఎల్ఐసీ ఆరోగ్య రక్షక్ పాలసీతో కలిపి ఎల్ఐసీ న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, ఎల్ఐసీ యాక్సిడెంట్, బెనిఫిట్ రైడర్ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)