8. ఐదేళ్లకు రూ.18,495 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్లు ప్రీమియం చెల్లించిన తర్వాత మరణిస్తే రూ.1,10,000 డెత్ బెనిఫిట్స్ వస్తుంది. 20 ఏళ్లు పూర్తిగా ప్రీమియంలు చెల్లిస్తే రూ.73,980 చెల్లించాలి. మెచ్యూరిటీ తర్వాత రూ.1,00,000 సమ్ అష్యూర్డ్తో పాటు రూ.16,500 వరకు లాయల్టీ అడిషన్ వచ్చే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)