Home » photogallery » business »

LIC AADHAAR SHILA POLICY FOR WOMEN SAVE RS 29 PER DAY AND GET UP TO RS 4 LAKHS RETURNS KNOW PLAN DETAILS SS

LIC Policy: రోజూ రూ.29 జమ చేయండి చాలు... రూ.4 లక్షలు మీ సొంతం... మహిళలకు మాత్రమే

LIC Policy | ఎల్ఐసీలో మహిళల కోసం ఓ ప్రత్యేక ప్లాన్ (LIC Plan) ఉంది. రోజూ రూ.29 జమ చేస్తే చాలు... మెచ్యూరిటీ సమయంలో రూ.4 లక్షలు సొంతం చేసుకోవచ్చు. పాలసీ వివరాలు తెలుసుకోండి.