Indian Railways: రైలులో ఫ్రీగా ప్రయాణం ఎవరు చేయొచ్చు.. ఎలాంటి రాయితీలు ఉంటాయి.. తెలుసుకోండి..

Indian Railways: గత రెండు సంవత్సరాల నుంచి కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని రాయితీలు రైల్వే శాఖ అధికారులు ఆపేశారు. కానీ సాధారణ పరిస్థితుల్లో అయితే ఎలాంటి రాయితీలు ఉంటాయి.. వాటి గురించి తెలుసుకుందాం..