LPG Cylinder: ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ సిలిండర్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం... పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తోంది. ఐతే... ఈ స్కీమ్ కింద లబ్దిదారులు... సెప్టెంబర్ తర్వాత ఉచిత సిలిండర్లు పొందలేరు. కేంద్ర ప్రభుత్వం 8.4 కోట్ల మంది మహిళలకు 3 నెలలపాటూ... ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనుకుంది. కారణం కరోనా వైరస్ సమస్య. ఈ స్కీం ఏప్రిల్‌లో ప్రారంభమైంది. జూన్‌తో అది ముగియాల్సి ఉన్నా... కరోనా తగ్గలేదు కదా అని సెప్టెంబర్ వరకూ పొడిగించింది.