హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Cars: ఈ కార్లు కావాలంటే క్యూలో ఉండాల్సిందే.. ఎన్ని రోజులు వెయిట్ చేయాలో తెలుసా..

Cars: ఈ కార్లు కావాలంటే క్యూలో ఉండాల్సిందే.. ఎన్ని రోజులు వెయిట్ చేయాలో తెలుసా..

Long Waiting Period: భారతదేశంలోని కొన్ని కార్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కొందరు కారు ప్రియులు తమకు ఇష్టమైన కార్లను బుక్ చేసుకుని వేచి చూస్తున్నారు. చాలా కంపెనీలు మార్కెట్‌లోకి రావడం ప్రారంభించాయి. కస్టమర్‌లు బుక్ చేసుకుని నెలల తరబడి వేచి ఉన్న కార్ల గురించి ఓ లుక్కేద్దాం.

Top Stories