1. భారత పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్లా మాత్రమే కాదు అనేక పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు ఉన్నవారికి అనేక సేవల్ని అందిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. ఇటీవల మరో కొత్త సర్వీస్ కూడా ప్రారంభించింది. (ప్రతీకాత్మక చిత్రం)