హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Petrol Price: మీ ఏరియాలో పెట్రోల్ ధర ఎంత? ఒక్క ఎస్ఎంఎస్‌తో తెలుసుకోండి ఇలా

Petrol Price: మీ ఏరియాలో పెట్రోల్ ధర ఎంత? ఒక్క ఎస్ఎంఎస్‌తో తెలుసుకోండి ఇలా

Petrol Diesel Prices | మీ ఏరియాలో పెట్రోల్ ధర (Petrol Price) ఎంత? ఈరోజు లీటర్ డీజిల్ రేటు (Diesel Price) ఎంత? ఈ వివరాలు తెలుసుకోవడానికి కేవలం ఒకే ఎస్ఎంఎస్ పంపితే చాలు. ఇందుకోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ప్రత్యేకంగా నెంబర్స్ కేటాయించాయి.

Top Stories