4. ఎస్బీఐ లైఫ్‌కు చెందిన టర్మ్ ఇన్స్యూరెన్స్ ఇ-షీల్డ్‌ను ఉదాహరణగా తీసుకుంటే 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 30 ఏళ్లకు రూ.50 లక్షల కవరేజీతో టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే ఏటా రూ.5,400 ప్రీమియం చెల్లించాలి. 30 ఏళ్లకు రూ.1,62,000 ప్రీమియంతో రూ.50,00,000 కవరేజీ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)