Home » photogallery » business »

KNOW HOW TO LINK YOUR MOBILE NUMBER TO AADHAAR NUMBER AT AADHAAR SEVA KENDRA SS

Aadhaar Card Update: మీ ఆధార్‌లో ఈ వివరాలున్నాయా? అప్‌డేట్ చేయండిలా

Aadhaar Card Update | ఆధార్ కార్డ్ తీసుకున్నప్పుడు ఇచ్చిన వివరాల్లో చాలావరకు మార్పులు ఉంటాయి. అడ్రస్ మారడం లేదా ఫోన్ నెంబర్ మారడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. కొందరు పేరు కూడా మారుస్తుంటారు. ఆధార్ కార్డులోని (Aadhaar Card) వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం తప్పనిసరి.