Home » photogallery » business »

KNOW HOW TO IDENTIFY FAKE PAN CARD AND E PAN CARD BY CHECKING THESE SECURITY FEATURES SS

PAN Card: పాన్ కార్డులో ఈ వివరాలు లేవా? అయితే అది నకిలీ కార్డే

PAN Card | ఆధార్ కార్డ్ నుంచి పాన్ కార్డ్ వరకు డూప్లికేట్‌వి కూడా ఉంటాయి. అయితే ఒరిజినల్, డూప్లికేట్ కార్డుల్ని గుర్తించేందుకు కొన్ని ఫీచర్స్‌ను గమనించాలి. పాన్ కార్డు (PAN Card) ఒరిజినలో, కాదో తెలుసుకోవడానికి ఏఏ ఫీచర్స్‌ని గమనించాలో తెలుసుకోండి.