Home » photogallery » business » KNOW HOW TO EXCHANGE DAMAGED OR SOILED CURRENCY NOTES FOR FREE AT STATE BANK OF INDIA SBI BRANCH SS

SBI: కరెన్సీ నోట్లు పాడయ్యాయా? ఎస్‌బీఐలో ఫ్రీగా మార్చుకోండి ఇలా

చిరిగిన కరెన్సీ నోట్లు ప్రతీ ఇంట్లో కనిపిస్తాయి. వాటిని ఎలా మార్చుకోవాలో తెలియక అలాగే దాచుకుంటారు. మీ దగ్గర చిరిగిన కరెన్సీ నోట్లు ఉంటే బ్యాంకులో మార్చుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.