1. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమరా? ఎస్బీఐ డెబిట్ లేదా ఏటీఎం కార్డుతో ఎక్కువగా లావాదేవీలు జరుపుతుంటారా? జేబులో ఏటీఎం కార్డు ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం జేబులో ఉన్నంత ధీమా ఉంటుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో ఏటీఎం కార్డుల్ని పోగొట్టుకుంటారు. లేదా ఎవరైనా దొంగిలిస్తూ ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. కస్టమర్లు కార్డు ఎలా బ్లాక్ చేయాలో, తిరిగి కొత్త కార్డు ఎలా పొందాలో ఎస్బీఐ వివరించింది. కార్డు బ్లాక్ చేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఇందుకోసం బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి కార్డు బ్లాక్ చేయించొచ్చు. అంతే కాదు కొత్త కార్డు పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)