3. పీపీఎఫ్ వడ్డీని ఏటా లెక్కిస్తారు కాబట్టి చక్రవడ్డీ కలిసొస్తుంది. పీపీఎఫ్ అకౌంట్ 25 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే మీరు తక్కువ మొత్తంతో పొదుపు ప్రారంభించొచ్చు. నెలకు కేవలం రూ.5,000 చొప్పున 35 ఏళ్ల పాటు పొదుపు చేయాలి. వడ్డీ 7.9 శాతంగా లెక్కిస్తే మీకు రూ.1 కోటి రిటర్న్స్ వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)