4. ఇందుకోసం ఎస్బీఐ కస్టమర్లు యోనో యాప్లో ఎంపిన్ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ కావాలి. ఆ తర్వాత ఎడమవైపు సర్వీసెస్ రిక్వెస్ట్స్ పైన క్లిక్ చేయాలి. లేదా క్విక్ లింక్స్ కింద సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)