2. ఒక ట్రాన్సాక్షన్ ద్వారా రూ.10,000, రోజుకు రూ.25,000 వరకు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, బిల్లులు చెల్లించడం కోసం యూపీఐ పేమెంట్ పద్ధతి ఉపయోగించడం ఇటీవల బాగా పెరిగింది. యూపీఐ ద్వారా డబ్బులు పంపడానికి బెనిఫీషియరీ వివరాలు రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే లావాదేవీల కోసం ఎక్కువగా యూపీఐ పేమెంట్పై ఆధారపడుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)