రైతుల నుంచి రికవరీ ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభం కానుంది. లక్షలాది మంది రైతులు 11వ విడత కింద మోసపూరితంగా డబ్బులు పొందినట్టు తెలుస్తోంది. అందులో భార్యాభర్తల నుండి మరణించిన రైతులు, పన్ను చెల్లింపుదారులు, పింఛనుదారులు, తప్పుడు ఖాతాలో నిధుల బదిలీ, తప్పుడు ఆధార్ మొదలైన కేసులు ఉన్నాయి.(ఫ్రతీకాత్మక చిత్రం)
ఇంతకుముందు దేశంలోని 49 లక్షల మంది అనర్హులు పిఎం కిసాన్ కింద రూ. 2000-2000 విడతలుగా రూ. 2,900 కోట్లను తీసుకున్నారు. 10వ విడతకు ముందు ఈ పథకం కింద 42 లక్షల మంది అనర్హులు ఈ మొత్తాన్ని తీసుకున్నారని గతంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్వయంగా పార్లమెంటులో చెప్పడం గమనార్హం.(ఫ్రతీకాత్మక చిత్రం)