హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Limit: మన దేశంలో ఒక స్త్రీ, పురుషుడి దగ్గర ఎంత బంగారం ఉండాలి ? చట్టంలో ఏముంది ?

Gold Limit: మన దేశంలో ఒక స్త్రీ, పురుషుడి దగ్గర ఎంత బంగారం ఉండాలి ? చట్టంలో ఏముంది ?

Gold: బంగారం పెట్టుబడులపై పన్ను విధించడం అనేది పన్ను చెల్లింపుదారుడు బంగారాన్ని కలిగి ఉన్న కాలంపై ఆధారపడి ఉంటుంది. భౌతిక రూపంలో బంగారం పెట్టుబడి ఇతర మూలధన ఆస్తి తరహాలో పన్ను విధించబడుతుంది.

Top Stories