Petrol Price: లీటర్ పెట్రోల్ ధర రూ.29.71 మాత్రమే... ఈ లెక్క చూడండి

Petrol Price | పెట్రోల్ ధర ఎంత? సెంచరీకి చేరుకుంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అసలు పెట్రోల్ ధర ఎంత, అందులో జనం చెల్లించే పన్నులు ఎంత? ఓసారి లెక్క చూడండి.