LPG Subsidy: మీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాకపోతే కంప్లైంట్ చేయండి ఇలా

LPG Subsidy | గ్యాస్ సిలిండర్ ధర (LPG Gas Cylinder Price) మళ్లీ పెరిగింది. డొమెస్టిక్ సిలిండర్ ధరను రూ.15 పెంచాయి ఆయిల్ కంపెనీలు. సబ్సిడీ సిలిండర్ కావడంతో కస్టమర్లకు ఎంతోకొంత సబ్సిడీ వస్తుంది. మరి ఈ సబ్సిడీ రాకపోతే ఏం చేయాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? తెలుసుకోండి.