1. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి (PM KISAN Scheme) సంబంధించిన 12వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను అక్టోబర్ 17న విడుదల చేశారు. న్యూ ఢిల్లీలో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అదే వేదికపై నుంచి పీఎం కిసాన్ నిధుల్ని విడుదల చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. స్టేటస్ చెక్ చేయడానికి ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి. Farmers Corner సెక్షన్లో Beneficiary Status పైన క్లిక్ చేయాలి. రైతులు తమ ఆధార్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి Get Data పైన క్లిక్ చేయాలి. రైతుల అకౌంట్లో 12వ ఇన్స్టాల్మెంట్ జమ అయిందో లేదో తెలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఒకవేళ రైతులకు 12వ ఇన్స్టాల్మెంట్ జమ కాకపోతే రైతులు పలు మార్గాల్లో కంప్లైంట్ చేయొచ్చు. ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలనుకుంటే pmkisan-ict@gov.in లేదా pmkisan-funds@gov.in ఇమెయిల్ ఐడీల్లో కంప్లైంట్ చేయొచ్చు. లేదా 011-24300606, 155261 హెల్ప్‌లైన్ నెంబర్లకు కాల్ చేయొచ్చు. పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-115-526 కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)