6. ఈపీఎఫ్ సబ్స్క్రైబర్కు లాయల్టీ బెనిఫిట్ ఎంత ఇవ్వాలన్నది వారి బేసిక్ వేతనంపైన ఆధారపడి ఉంటుంది. బేసిక్ సాలరీ రూ.5,000 వరకు ఉన్నవారికి లాయల్టీ బెనిఫిట్ రూ.30,000 వస్తుంది. రూ.5,001 నుంచి రూ.10,000 బేసిక్ సాలరీ ఉంటే లాయల్టీ బెనిఫిట్ రూ.40,000 పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)