హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Banks Merger: బ్యాంకుల విలీనం... కస్టమర్లు తెలుసుకోవాల్సిన అంశాలివే...

Banks Merger: బ్యాంకుల విలీనం... కస్టమర్లు తెలుసుకోవాల్సిన అంశాలివే...

Banks Merger | ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలు కొనసాగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5 అనుబంధ బ్యాంకుల్ని 2017లోనే విలీనం చేసింది కేంద్రం. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెండు బ్యాంకుల్ని విజయవంతంగా విలీనం చేసింది. ఇప్పుడు మొత్తం 10 బ్యాంకుల్ని విలీనం చేసి 4 బ్యాంకులుగా మార్చబోతోంది. మరి బ్యాంకులు విలీనం చేసినప్పుడు కస్టమర్ల పరిస్థితి ఏంటీ? బ్యాంకులు విలీనమైతే కస్టమర్లు ఏం చేయాలి? తెలుసుకోండి.

  • |

Top Stories