ఈ నియమం ప్రకారం మీ చెక్కు విలువ 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే చెక్ ప్రాసెస్ చేయడానికి ముందు మీరు ఈ చెక్కును జారీ చేసినట్లు మరోసారి ధృవీకరించాలి. చెక్కు జారీ చేసిన వ్యక్తి చెక్ నంబర్, చెక్కు తేదీ, చెల్లింపు చేసే వ్యక్తి పేరు, చెల్లింపుదారుడి ఖాతా సంఖ్య, మొత్తం వంటి అనేక వివరాలను బ్యాంకుకు అందించాలి. ఈ సమాచారం ఎలక్ట్రానిక్‌గా ఇవ్వాలి.(ప్రతీకాత్మక చిత్రం)