Home » photogallery » business »

KNOW ABOUT RISKS AND DEBT TRAP BEFORE YOU TAKING LOAN FROM BANKS FOR APPLYING UPCOMING IPOS SS

Loans for IPOs: లోన్ తీసుకొని ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ రిస్కు గుర్తుంచుకోండి

Loans for IPOs | పేటీఎం, మొబీక్విక్ లాంటి ఐపీఓలు రాబోతున్నాయి. మరి మీరు కూడా రాబోతున్న ఐపీఓల్లో (Upcoming IPOs) ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారా? ఐపీఓల్లో పెట్టుబడుల కోసం రుణాలు తీసుకుంటున్నారా? అయితే అలర్ట్. ఈ రుణాలతో ఉన్న రిస్కులు ఏంటో తెలుసుకోండి.