హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Photos: ప్రధాని మోదీ వాహనం ప్రత్యేకతలేంటో తెలుసా?

Photos: ప్రధాని మోదీ వాహనం ప్రత్యేకతలేంటో తెలుసా?

PM Modi in Varanasi | వారణాసిలో మరోసారి గెలిచిన నరేంద్ర మోదీ... తన సొంత నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌షోలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మోదీ వాహనం గురించే. మోదీ రోడ్‌షోలో హైలైట్‌గా నిలిచిన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

Top Stories