2. ఇప్పటికే ఈపీఎఫ్ ఐ గ్రీవియెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్-EPFiGMS పోర్టల్, సెంట్రలైజ్డ్, పబ్లిక్ గ్రీవియెన్స్ రీడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్-CPGRAMS, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, ప్రత్యేకంగా కాల్ సెంటర్ ద్వారా ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు సేవలు అందిస్తోంది ఈపీఎఫ్ఓ. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇటీవల కొత్తగా వాట్సప్ హెల్ప్‌లైన్ సర్వీస్ కూడా ప్రారంభించింది. అయితే ఒకే హెల్ప్‌లైన్ నెంబర్ ఉన్నట్టు ఒకే వాట్సప్ నెంబర్ ఉండదు. ప్రాంతాలను బట్టి వాట్సప్ నెంబర్లు మారుతుంటాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, విశాఖపట్నం, గుంటూరు, కడప, రాజమండ్రి ప్రాంతాలకు వేర్వేరు వాట్సప్ నెంబర్స్ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. తెలంగాణలో హైదరాబాద్ జోనల్ ఆఫీస్ పరిధిలో చూస్తే హైదరాబాద్ (బర్కత్‌పుర)- 9100026170, హైదరాబాద్ (మాదాపూర్)- 9100026146, కరీంనగర్- 9492429685, కూకట్పల్లి- 9392369549, నిజామాబాద్- 8919090653, పటాన్చెరు- 9494182174, సిద్దిపేట్- 9603262989, వరంగల్- 8702447772 నెంబర్లను సంప్రదించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఉదాహరణకు మీ ఈపీఎఫ్ అకౌంట్ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ బర్కత్‌పుర అయితే 9100026170 వాట్సప్ నెంబర్‌ను కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా దేశంలోని 138 రీజనల్ ఆఫీసులకు వేర్వేరు వాట్సప్ నెంబర్లను కేటాయించింది ఈపీఎఫ్ఓ. ఆ వివరాలను ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ https://www.epfindia.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)