హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Kinetic Zing Electric Scooter: మార్కెట్లోకి మరో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కి.మీ.. ఇతర ప్రత్యేకతలివే

Kinetic Zing Electric Scooter: మార్కెట్లోకి మరో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కి.మీ.. ఇతర ప్రత్యేకతలివే

కైనెటిక్ జింగ్ హెచ్‌ఎస్‌ఎస్‌ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 125 కి.మీల వరకు నడపవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 60 కి.మీ. ఇందులో నార్మల్, ఎకో, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి.

Top Stories