Kinetic Luna: ఎలక్ట్రిక్ లూనా వచ్చేస్తోంది.. ఫీచర్ల వివరాలు ఇవీ

Kinetic Luna Electric: ఇండియాలో ఒకప్పుడు కైనెటిక్ ల్యూనాను ప్రజలు బాగా కొనేవారు. ఇప్పుడు అదే మోడల్... సరికొత్తగా ఎలక్ట్రిక్ హంగులతో వస్తోంది. పూర్తి వివరాలు ఇవీ.