Kia Sonet: ఈ కొత్త కియా సోనెట్ కారు ధర ఎంతో తెలిస్తే...ఆశ్చర్యపోతారు...

పెట్రోల్‌, డీజిల్‌లతో రకాల్లో కలిపి 16 వేరియంట్లలో లభ్యమయ్యే Kia Sonet ఎక్స్‌ షో రూం ప్రారంభ ధర రూ.6.71లక్షల నుంచి ప్రారంభం కానుంది. 6ఎంటీ డీజిల్‌ వేరియంట్‌ ధర రూ.8 లక్షల ఐదు వేల నుంచి అందుబాటులో ఉంచింది.