హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Kia Car: కియా కార్‌లో సాఫ్ట్‌వేర్ సమస్యలు... 44,174 కార్లు వెనక్కి తీసుకుంటున్న కంపెనీ

Kia Car: కియా కార్‌లో సాఫ్ట్‌వేర్ సమస్యలు... 44,174 కార్లు వెనక్కి తీసుకుంటున్న కంపెనీ

Kia Carens | కియా కారెన్స్ కార్ కొన్నవారికి అలర్ట్. కియా కారెన్స్ మోడల్‌లో సాఫ్ట్‌వేర్ సమస్యలు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన కంపెనీ 44,174 కార్లను వెనక్కి పిలిపిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ ప్రకటించింది.

Top Stories