2. కియా ప్రవేశపెడుతున్న ఈవీ6 పూర్తిగా చార్జ్ చేస్తే 528 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.2 సెకన్లలో అందుకుంటుంది. ఆల్ వీల్ డ్రైవ్, పనోరమిక్ సన్రూఫ్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్, ఫార్వార్డ్ కొలీషన్ అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్తోపాటు 60కిపైగా కనెక్టెడ్ ఫీచర్లను జోడించారు. (ప్రతీకాత్మక చిత్రం)