హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Kia Carens: కియా కొత్త కార్ వచ్చేసింది... ఆంధ్రప్రదేశ్ నుంచి గ్లోబల్ మార్కెట్‌లోకి

Kia Carens: కియా కొత్త కార్ వచ్చేసింది... ఆంధ్రప్రదేశ్ నుంచి గ్లోబల్ మార్కెట్‌లోకి

Kia Carens | కియా మోటార్స్ (Kia Motors) నుంచి మరో కొత్త కార్ వచ్చేసింది. కారెన్స్ పేరుతో ఈ మోడల్‌ను పరిచయం చేసింది కియా మోటార్స్. ఈ కారును ఆంధ్రప్రదేశ్‌లోనే తయారు చేసి గ్లోబల్ మార్కెట్‌కు ఎక్స్‌పోర్ట్ చేయనుంది. ఈ కారు ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

Top Stories