హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Kia Carens: కొత్త కార్ ధర ప్రకటించిన కియా మోటార్స్... నెల రోజుల్లో 19,000 బుకింగ్స్

Kia Carens: కొత్త కార్ ధర ప్రకటించిన కియా మోటార్స్... నెల రోజుల్లో 19,000 బుకింగ్స్

Kia Carens | కియా మోటార్స్ కొద్ది రోజుల క్రితం ఇండియన్ మార్కెట్లోకి కొత్త కారును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కియా కారెన్స్ (Kia Carens) పేరుతో ఈ కొత్త మోడల్ రిలీజైంది. ఈ కారు ధర తెలియకుండానే వేలల్లో బుకింగ్స్ అయ్యాయి. ఇప్పుడు కారు ధరను అధికారికంగా ప్రకటించింది కియా మోటార్స్.

  • |

Top Stories