హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Kia Carens: కియా నుంచి కొత్త కార్... బుకింగ్ ఎప్పటి నుంచంటే

Kia Carens: కియా నుంచి కొత్త కార్... బుకింగ్ ఎప్పటి నుంచంటే

Kia Carens | కియా మోటార్స్ నుంచి ఇటీవల కియా కారెన్స్ (Kia Carens) పేరుతో కొత్త కార్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నెలలోనే కియా కారెన్స్ బుకింగ్ ప్రారంభం కానుంది. ఈ కారు ప్రత్యేకతలు, ఫీచర్స్ తెలుసుకోండి.